¡Sorpréndeme!

IPL 2021, SRH vs DC: Virat Singh Trolled By SRH Fans | Oneindia Telugu

2021-04-26 931 Dailymotion

IPL 2021, SRH vs DC: Virat Singh Trolled By SRH Fans, Compared Virat As Manish Pandey Grandpa. In this Match Delhi Capitals beat Sunrisers Hyderabad in Super Over.
#IPL2021
#ViratSingh
#DelhiCapitalsbeatSunrisers
#SuperOver
#SRHvsDC
#KaneWilliamson
#ManishPandey
#DavidWarnershortrun
#SunrisersHyderabad

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్లు పెవిలియన్ చేరినా కేన్‌ విలియమ్సన్‌ క్రీజులో ఉండడంతో.. సన్‌రైజర్స్‌ గెలుపుపై ధీమాగానే ఉంది. అయితే విరాట్‌ సింగ్‌ ఇన్నింగ్స్ మ్యాచ్ గతినే మార్చేసింది. విలియమ్సన్‌ బౌండరీలు బాదుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. విరాట్ మాత్రం బంతిని ఎదుర్కోవడానికే నానా తంటాలు పడ్డాడు.